నగరంలో బతుకు భారం
‘‘ఇక్కడ అపార్ట్మెంట్స్ లో 10 ఫ్లాట్స్ ఉండని, వంద ఫ్లాట్స్ ఉండని, వీళ్ళు నివసించే అపార్ట్మెంట్ బిల్డింగ్ లో ఒకరికొకరు మాట్లాడుకోవడం దేవుడెరుగు, కనీసం తెలిసే అవకాశమే ఉండదు. అసలు ఎన్ని నెలలైనా ఒకరి మొహం ఒకడు చూసుకోరు. చూసుకున్న పలకరించారు. అసలు అంత సమయమే ఉండదు.’’ 1960, 70 దశకాలలో పుట్టిన వాళ్లంతా ఇప్పుడు…
