మరణానంతర జీవం
“పరో పకారం ఇదం శరీరం…..అనే ఉపనిషద్ వాక్యమే కర్మభూమి అయిన భారత దేశంలో అవయవదానం కు స్ఫూర్తి దాయకంగా నిలిచింది.అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది…నాటిమాట,అన్ని దానాల్లో కెల్లా అవయవ దానం అత్యున్నతమైనది…. నేటి మాట. ‘‘యావత్తు మానవాళి శరీర దానానికి ముందుకు వస్తే ….మానవుడు మరణాన్ని జయించినట్లే.’’… అన్నారు ప్రముఖ కవి శ్రీ శ్రీ”…