ప్రతి మండలానికి లైసెన్స్‌డ్ సర్వేయర్లు

– ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో – ఐదు నక్షా గ్రామాల్లో రీసర్వే పూర్తి – రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 11: వెన్యూ వ్యవస్ధను మరింత బలోపేతం చేసి భూ సమస్యలపై సామాన్యులకు మెరుగైన సేవలందించడానికి వీలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు…
