హైదరాబాద్ విమోచనానికి అద్దం పట్టేలా ఫోటో ఎగ్జిబిషన్
దఛాయచిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ దకేంద్ర సమాచార శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహణ దటీఎన్జీఎస్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం వరకూ కొనసాగనున్న ఎగ్జిబిషన్. ఆసక్తికర ఫొటో ఎగ్జిబిషన్‌ను వీక్షించాలని కోరిన నిర్వహకులు కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 :…