మట్టి వినాయకులను పూజిద్దాము పర్యావరణాన్ని కాపాడుదాం..
—జడ్పీటీసీ దశరథ్ నాయక్, పిఎస్ సి ఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 17 : పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలనే పూజిద్దామని జడ్పిటిసి దశరథ నాయక్, డిసిసిబి డైరెక్టర్, ఆమనగల్లు పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్త అన్నారు. గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం కడ్తాల పట్టణంలో…
