ఓడిన చోటే గెలిచి చూపిద్దాం

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కండి దొంగవోట్లు, అక్రమాలతో కాంగ్రెస్ గెలుపు గోపీనాథ్ కుటుంబానికి అండగా నిలిచాం సమీక్షా సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: గోపీనాథ్ మరణం తర్వాత ఆయన కుటుంబానికి పార్టీ అండగా నిలిచిందని, ఆయన సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్‌స్థాయి కార్యకర్త…
