ఏదులాపురాన్ని రోల్ మోడల్‌గా తీర్చుదిద్దుతా

– మంత్రి పొంగులేటి – రూ. 2.5 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన – గత ప్రభుత్వం కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టింది – అర్హులైన ప్రతి పేదవానికీ ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఏదులాపురం, ప్రజాతంత్ర, జనవరి 26: రాబోయే రోజుల్లో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన (రోల్ మోడల్) మున్సిపాలిటీగా…
