భద్రాద్రిని ధనిక జిల్లాగా తీర్చిదిద్దుతాం..
జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రహదారులు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి చర్యలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి కొత్తగూడెం, ప్రజాతంత్ర, నవంబర్ 25 : రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అభివృద్ధి పరంగా ఆదర్శంగా నిలపడంతో పాటు ధనిక జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం…