‘‘మనిషి గుర్తుల్ని బతికించుకుందాం…’’
పుస్తకావిష్కరణ సభ చందలూరి నారాయణరావు రాసిన కవితా సంపుటి ‘‘మనిషి గుర్తుల్ని బతికించుకుందాం…’’ పుస్తకావిష్కరణ సభ సెప్టెంబర్ 4 వ తేది ఆదివారం సాయంత్రం 5 గం. లకు ఒంగోలులోని యం.టి.ఆర్ కళాక్షేత్రంలో జరుగుతుంది. పుస్తక స్వీకర్త మండలి బుద్ధప్రసాద్, ఆవిష్కర్త విఠపు బాలసుబ్రహ్మణ్యం,సమీక్షలు: అన్నమనేని వెంకట్రావు మరియు జంద్యాల రఘుబాబు,బీరం సుందరరావు, తేళ్ల అరుణ,ఎన్.…