అందెశ్రీ సంతాప సభను ఘనంగా నిర్వహిద్దాం

– దళితులు, కవులు, కళాకారులు, ప్రజాసంఘా ఒకే వేదికపైకి రావాలి – ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ సంతాప సభను రాష్ట్ర గౌరవానికి తగ్గట్టు, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా నిర్వహించాలి అని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ…
