మాదక ద్రవ్యాలను తరిమేద్దాం !

గంజాయి, నల్లమందు, కొకైన్, మార్ఫిన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ (లైసెర్జిక్ యాసిడ్ డైఈథాలమైడ్), బ్రౌన్‌సుగర్, ఎండీఎంఏ (మీథైల్‌ఎనడయాక్సీ-మెథాంఫెటామైన్) వంటి వాటిని మాదకద్రవ్యాలు అంటారు. ఇవి శరీరంలోనికి పీల్చడం లేదా నోటిద్వారా లేదా ఇంజక్షన్ రూపంలో తీసుకుంటారు. వీటిని సేవించడం వలన ఆరోగ్యపరంగా యెన్నో అనర్థాలు ఉండడం వలన ప్రపంచ వ్యాప్తంగా నిషేధించారు. ఎక్కువ శాతం సంపన్నవర్గాల యువత…
