అందరికీ డ్రగ్స్ టెస్ట్ చేద్దాం

– సీఎం రేవంత్‌ను తీసుకు వస్తా – కేసీఆర్‌ను మీరు తీసుకు రావాలి – మండలిలో మహేష్ గౌడ్ ఆవేశపూరిత ప్రసంగం హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి 17: అందరికీ డ్రగ్స్ టెస్ట్ చేద్దాం..అందుకు మీరు సిద్దమేనా అంటూ శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌజ్…
