Tag Let’s break the silence!

నిశ్శబ్ధాన్ని బద్దలు కొడదాం!

సమాజంలో కొన్ని విషయాల మీద చాలా మార్పు వచ్చినట్లే కనిపిస్తుంది, కానీ అంతర్లీనంగా అనేక ఆంక్షలు పనిచేస్తూ వుంటాయి. చర్చ జరిగినట్లే గంభీరంగా వుంటుంది, కానీ దాని వెనుక కరడుగట్టిన నియంతృత్వం పనిచేస్తూ వుంటుంది. ఆధునికత, సమానత్వం అనే సూత్రాల వెనుక తమ ఛాందసాన్ని, మూర్కత్వాన్ని దాయాలనుకుంటారు. చర్చ మొదలుకావడమే అపవిత్రం అన్న చందాన తీర్పులు…