పాత సవాళ్లను విడిచిపెట్టండి
ఇది కొత్త అవకాశాల నుండి ప్రయోజనం పొందే సమయం జమ్ము కాశ్మీర్ ప్రతి భారతీయుడికి గర్వకారణం ‘రోజ్‌గార్ మేలా’లో జమ్ము కాశ్మీర్ యువతకు ప్రధాని మోదీ సూచన న్యూ దిల్లీ, అక్టోబర్ 30 : జమ్మూ కాశ్మీర్ ప్రతి భారతీయుడికి గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇది పాత సవాళ్లను విడిచిపెట్టి, కొత్త అవకాశాలను…
