రాష్ట్రంలో లెన్స్ కార్ట్ భారీ పరిశ్రమ

తుక్కుగూడలో 1500కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రం రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభం.. 1,600 మందికి ఉపాధి వివరాలు వెల్లడించిన ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమన్న మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6 : రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూ తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని ఐటీ పరిశ్రమల…
