చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలు

– సభల వేళ అధికారులు అప్రమత్తంగా ఉండాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29ః శాసనమండలి, శాసనసభ రెండు చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలని, సభ్యుల ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, మంత్రులపై ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సభలు జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ అధికారులు…
