డిసెంబర్ 9వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు

పలు బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వం కసరత్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్21: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం వెల్లడించింది సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కారు సన్నద్దం చేస్తోంది. ఆర్‌ఓఆర్ చట్టాన్ని ఆమోదించాలని చూస్తోంది. రైతు, కులగణన…
