Tag #legislative system #itself is killing democracy #Union Minister Bandi

శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది

– స్పీకర్ తీర్పుపై కేంద్ర మంత్రి బండి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 11: కన్నతల్లే బిడ్డను చంపడం ఎంత పాపమో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంతకంటే పాపం.. శాసన వ్యవస్థే ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు ఇచ్చారు అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్…