తుది దశకు శాసనమండలి పునరుద్ధరణ పనులు

– పరిశీలించి సూచనలు చేసిన సిఎం రేవంత్ హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్18: శాసనమండలి భవనం పనులు చివరిదశకు చేరాయి. పాత శాసనసభ భవనాన్ని అందంగా తీర్చి ముస్తాబు చేస్తున్నారు. దీంట్లో మండలి కార్యకలాపాలు జరుగనున్నాయి. దీంతో రెండు సభలు ఒకే ప్రాంగణంలోకి అందుబాటులోకి రానున్నాయి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్…
