బీసీ రిజర్వేషన్ బిల్లుకు మండలి ఆమోదం

– సభ నిరవధికంగా వాయిదా హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : బీసీలకు రిజర్వేషన్లను పెంచేందుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ (మూడవ సవరణ) 2025 బిల్లును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క శాసనమండలిలో సోమవారం ప్రవేశపెట్టారు. మొదటగా బీసీ బిల్లుపై చర్చించి శాసనమండలి ఆమోదం తెలిపింది. (ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టసవరణ,…
