గౌరవెల్లి ప్రాజెక్టుకు లీగల్ సమస్యలు

– ప్రాజెక్టు ఆలస్యానికి అదే కారణం – సచివాలయంలో సమీక్షించిన మంత్రులు ఉత్తమ్, పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: అనేక కారణాలు, లీగల్ సమస్యల వల్ల గౌరవెల్లి ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్…
