బీజేపీ విధానాలు ప్రజలకు స్పష్టంగా చేరేలా ప్రచారం

– ‘మున్సిపల్’ ప్రచారానికి ఎల్‌ఈడీ రథాలు సిద్ధం – ఆవిష్కరించిన అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు వినూత్నంగా రూపొందించిన ఎల్‌ఈడీ స్క్రీన్లతో కూడిన ప్రచార రథాలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు సోమవారం ఆవిష్కరించారు. ఈ…
