ఇరాన్ నుంచి సురక్షితంగా బయటపడండి
– భారత ప్రజలకు కేంద్రం అడ్వయిజరీ న్యూదిల్లీ, ఏప్రిల్ 8 : ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్రం మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. వెంటనే ఆ దేశం నుంచి బయటపడాలని సూచించింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ బుధవారం ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది. అవసరమైతే భారత రాయబార కార్యాలయం సహాయం తీసుకోవాలని…
