ఆటలతో అలవడనున్న నాయకత్వ లక్షణాలు

– ‘కిట్స్ ’ అడిషనల్ సెక్రటరీ సతీష్ కుమార్ – ‘కిట్స్’లో ముగిసిన ప్రొఫెషనల్-కాలేజియేట్ టోర్నమెంట్-2026 వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 16: ఆటల వల్ల నాయకత్వ లక్షణాలను పొందుతారని, రోజువారీ జీవితంలో సాధారణ తప్పులు తగ్గుతాయని, విద్యార్థులు గెలుపు స్ఫూర్తిని కలిగి ఉండాలని కిట్స్ అడిషనల్ సెక్రటరీ వి.సతీష్ కుమార్ ఉద్బోధించారు. కిట్స్ వరంగల్ ఇంజనీరింగ్…
