ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో చేరండి

– అజ్ఞాత మావోయిస్టులకు డీజీపీ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: అజ్ఞాతంలో ఉన్న సిపిఐ (మావోయిస్టు) పార్టీ నాయకులు, కేడర్ వెంటనే హింస మార్గాన్ని విడిచిపెట్టి, ఆయుధాలు సమర్పించి ప్రజాస్వామ్య ప్రధాన స్రవంతిలోకి చేరి సురక్షితమైన, గౌరవప్రదమైన, అర్థవంతమైన జీవితం గడపాలని డీజీపీ శివథర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన పిలుపు…
