అదుపులోనే శాంతిభద్రతలు

– క్రైమ్ రేటును బాగా తగ్గించగలిగాం– పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాం– ఫ్యూచర్ సిటీలో సమర్థంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ– మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా సజావుగా నిర్వహించాం– మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు – 2025 వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: రాష్ట్రంలో శాంతిభద్రతలు…
