అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు

– పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యం – కొత్త తరహా నేరాలను ఎదుర్కొనేందుకు నైపుణ్యాలు పెంచుకోవాలి – నిజాయతీగా సేవ చేయడమే అమరులకు నిజమైన నివాళి – డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని డిజిపి సి.వి. ఆనంద్ అన్నారు. పోలీసు…
