ఫోన్ ట్యాపింగ్ .. ఎప్పుడు ఎలా ?
పూట భోజనం లేకపోయినా బతుకచ్చమే కానీ సెల్ ఫోన్ చేతిలో లేకపోతే క్షణం గడవదు అయితే ఆ ఫోన్ మనిషి మనుగడకే ప్రమాదకరంగా మారింది …. ట్యాపింగ్ ట్యాపింగ్… కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. మోదీ సర్కార్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంటే… టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు…
