ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం

– తన పరిధిలోని శాఖలు, కార్పొరేషన్ల ఉద్యోగుల హాజరుపై సమీక్ష – ఉద్యోగులంతా ఉదయం 10.30 గంటల లోపే రిపోర్టు చేయాలి – ఆ ఉద్యోగుల నుండి వివరణ తీసుకోవాలని తుమ్మల ఆదేశం – రేపటి నుండి ఆలస్యంగా వస్తే శాఖఆాపరమైన చర్యలు తప్పవు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: తన మంత్రిత్వ శాఖ పరిధిలోని…
