భారత్ జోడో యాత్రలో ఆఖరి రోజు..
7న మెనూరు వద్ద భారీ బహిరంగ సభ చారిత్రాత్మక సభ జరగబోతుంది.. భారీగా ప్రజలు తరలిరావాలి..రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు హైదరబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5 : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 7వ తేదీన రాత్రి తెలంగాణ లో ముగుస్తుందని ఆ రోజు జుక్కల్ తర్వాత మెనూరులో పెద్దఎత్తున…
