దిల్లీలో ఉగ్ర కుట్రకు లష్కరే ప్లాన్
– ఆలయాలే లక్ష్యంగా దాడికి స్కెచ్ – నిఘా వర్గాల హెచ్చరికలు జారీ – ఇతర నగరాల్లోనూ పేలుళ్లకు కుట్ర న్యూదిల్లీ, ఫిబ్రవరి 21: దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయిబా(ఎల్ఈటీ) కుట్ర పన్నింది. ఈ మేరకు నిఘా వర్గాల హెచ్చరికలతో దిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.…
