సమ్మిట్ ప్రాంగణానికి రెండో రోజూ భారీగా సందర్శకులు

– కల్చరల్ హెరిటేజ్ అండ్ నెక్స్ట్-జెన్ టూరిజంపై సదస్సు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను రెండో రోజు గురువారం పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు, విద్యార్థులు సందర్శించారు. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో…
