22ఏ పేరుతో సాగుతున్న భూదందా

– భూదందా వెనుక పొంగులేటి – వేల కోట్లు కొల్లగొడుతున్న మంత్రి – సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి – బీజేఎల్పీ నేత ఏలేటి – గన్‌పార్క్ వద్ద బీజేపీ తీవ్ర నిరసన హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 7 : రాష్ట్రంలో సెక్షన్ 22ఏ నిషిద్ధ భూముల పేరుతో సాగుతున్న భారీ భూదందా వెనుక మంత్రి పొంగులేటి…
