రూ.100 కోట్ల విలువైన భూమికి విముక్తి

– రెండు వేల గజాల స్థలాన్ని కాపాడిన ’హైడ్రా‘ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు చేరువలో ప్రధాన రహదారికి ఆనుకుని ఆక్రమణకు గురైన భూమిని హైడ్రా కాపాడిరది. రెండు వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుంది. రెండు దశాబ్దాలుగా కబ్జాకు గురైన భూమికి…
