రెవెన్యూ పెత్తనాన్ని పెంచే భూ హక్కు చట్టం

ఏపీ భూ హక్కు చట్టం ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్వే 2019 లెక్కల ప్రకారం ఆస్తి రిజిస్ట్రేషన్ విషయంలో భారత్ 154 వ స్థానంలో ఉంది. అంతేకాక 66 శాతం సివిల్ కేసులు భూమికి సంబంధించివే కోర్టుల్లో పెండింగ్ వున్నాయి. చట్టాలను అమలు చేసే విషయంలో ఇండియా 163 స్థానంలో ఉంది.ఈ…
