భూస్వామ్య పెత్తందారులు మళ్లీ రెచ్చిపోతున్నారు

– మావోయిస్టులపై అసత్య ప్రచారం మానుకోవాలి – ప్రజా కోర్టులో శిక్ష తప్పదు – భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : విప్లవోద్యమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పాశవిక దాడులతో మావోయిస్టు పార్టీపై భూస్వామ్య పెత్తందారులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని…
