రెచ్చిపోతున్న కబ్జారాయుళ్లు

– పాఠశాల ప్రహరీ, గదులు కూల్చడం దుర్మార్గం – చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఎంపీ రఘునందన్ వినతి సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆరఎస్ పదేళ్ల పాలనలో కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేశారని విమర్శించారు.…
