ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు

– మామునూరు ఎయిర్‌పోర్టుకు భూమి అప్పగింత – ప్రతాలు అందుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు – రెండున్నరేళ్లలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తిచేస్తాం: మంత్రి హామీ – కొత్తగూడెం, ఆదిలాబాద్ ల్లో కూడా ఎయిర్‌పోర్ట్ లు అవసరం – డిప్యూటీ సి.ఎం. మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే మామునూరు…
