మా డిమాండ్లు నెరవేర్చాకనే భూ సేకరణ చేపట్టాలి

– రంగారెడ్డి కలెక్టర్ ను కలిసిన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు బాధితులు ఆమనగల్లు, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : ఆమనగల్ మండలంలో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న బాధిత రైతులు గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కార్యాలయంలో కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. గ్రీన్ పీల్డ్…
