లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు భూసేకరణ ప్రక్రియ షురూ

– భూములను పరిశీలించిన ఎమ్మెల్యేలు వికారాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ముందడుగు పడింది. ఈ పథకంలో భాగంగా నిర్మించనున్న లక్ష్మీదేవిపల్లి బ్యాలన్సింగ్ రిజర్వాయర్‌కు అవసరమైన భూసేకరణ పక్రియను అధికారులు ప్రారంభించారు. సయ్యద్‌పల్లి పరిసర ప్రాంతాల్లో భూములను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే…
