నిలకడగా లాలూ యాదవ్ ఆరోగ్యం వెల్లడించిన కుటుంబ సభ్యులు
న్యూ దిల్లీ, జూలై 8 : బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన కుమార్తె వి•సా భారతి వెల్లడించారు. ఇతరుల సహాయంతో ఆయన నిలబడగలుగు తున్నారని తెలిపారు. గతంలో కంటే లాలూ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉందని భారతి పేర్కొన్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్…
