క్షీర విప్లవం, సోమవారం ఒక భోజనం, జై జవాన్ జై కిసాన్
నేడు లాల్ బహదూర్ 120 జయంతి ఆ కుంటుంబానికి ఏవిధమైన స్వాంత్య్రోద్యమ నేపధ్యం లేనప్పటికీ ఆయన చదివే హరిష్ చంద్ర హైస్కూల్ ఉపాద్యాయులలో ఒకరైన నిశ్మేమేశ్వర ప్రసాద్ మిశ్రా ద్వారా లాల్ బహదూర్ శాస్త్రి లో దేశభక్తి కలిగింది. ఆ ఉపాద్యాయుడు ఆయన పిల్లలకు శాస్త్రిని శిక్షకునిగా నియమించి ఆర్థిక సహాయం అందించారు. మిశ్రా దేశభక్తి…
