Rakhi: కేటీఆర్‌కు రాఖీ కట్టిన లగచర్ల గిరిజన మహిళలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కొడంగల్ నుంచి వచ్చిన గిరిజన మహిళలు రాఖీ కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రభుత్వం తమ జీవితాలను, జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కున్నప్పుడు తమకు ఒక అన్నలా అండగా నిలిచిన కేటీఆర్‌కు రాఖీ కట్టామని వారు తెలిపారు. కొడంగల్ మండలం లగచర్ల…
