కెటిఆర్‌వి అహంకాపూరిత వ్యాఖ్యలు

– ఆయనపై ఈసీ సుమోటో కేసు పెట్టాలి – అక్రమ సంపాదనతో కెటిఆర్‌లో అహం – జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయం – మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 1: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్…
