గిరిజనులకు మౌలిక వసతులు కల్పించాలి

– గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సంతోష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : కుమ్రం భీమ్ వర్ధంతి(మంగళవారం)ని పురస్కరించుకుని హైదరాబాద్లోని నెహ్రూ శతజయంతి గిరిజన మ్యూజియంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, సంచాలకుడు సంతోష్ బి.ఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుమ్రం భీమ్ విగ్రహానికి…
