ఫ్రస్ట్రేషన్‌లో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం

– అన్ని ఆరోపణలకు ఆధారాలతో సమాధానమిస్తా – మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 10: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఆయన ఫ్రస్ట్రేషన్‌ను బయటపెడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలతో వివరణ ఇస్తానన్నారు.…
