అత్యంత ప్రతిష్టాత్మకంగా సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నాం..

ఈనెల 19 నుంచి 21 వరకు తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ – 2025” రెండు ప్లీనరీలు, మొత్తం 65 ఉపన్యాసాలు, జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు, సంస్థల ప్రతినిధులు హాజరు వివరాలు వెల్లడించిన కేయూ వీసీ ప్రొఫెసర్ కె ప్రతాపరెడ్డి కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్టు 18 : విద్యార్థులలో సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించడమే…
