ఫార్మసీ విద్యలో కేయూ ప్రతిష్ఠ విశ్వవ్యాప్తం కావాలి

– వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రతాప్ రెడ్డి కాళోజీ జంక్షన్/హనుమకొండ ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: ఫార్మసీ విద్య కళాశాల ద్వారా కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) ప్రతిష్ఠ విశ్వవ్యాప్తం కావాలని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబిలీ సమావేశం ప్రిన్సిపాల్ ఆచార్య జె.కృష్ణవేణి అద్యక్షతన గురువారం జరిగింది.…
