అయోమయంలో కేయూ విద్యా విభాగం

– కొందరు పార్ట్ టైమ్ అధ్యాపకులతో సమస్యలు – వీరి వల్ల రాజీనామాలు చేస్తున్న విభాగాధిపతులు – వైస్ చాన్స్‌లర్ యూనివర్సిటీ ప్రతిష్టను కాపాడాలి హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: కాకతీయ విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్ విభాగంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఎవరు బాధ్యులుగా వస్తారో, ఎవరు వెళ్ళిపోతారో తెలియని అయోమయంలో విద్యా…
