Tag #KU Budget #proposal for Rs.331 crores

 కేయూ బడ్జెట్.. రూ.331 కోట్లతోప్రతిపాదన

 కాళోజీ జంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర, మార్చి 30 : కాకతీయ విశ్వవిద్యాలయం 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి రూ. 331.99 కోట్లతో అంచనా బడ్జెట్ ను ప్రతిపాదించింది. సోమవారం ఉదయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన విశ్వవిద్యాలయ సెనెట్ హాల్ లో 41 వ అకడమిక్ సెనెట్ సమావేశం లో…